Ultimate magazine theme for WordPress.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకే ఒక్కడు జగదీశ్ రెడ్డి

Post top

ఒకే ఒక్కడు నల్గొండ జిల్లా నుంచి జగదీశ్ రెడ్డి.. సూర్యాపేట ప్రజాల హరి…. నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు గాని 11 స్థానాల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేసింది .ఒక్క సూర్యపేట నియోజకవర్గం నుంచి జగదీశ్ రెడ్డి విజయం సాధించారు. మంత్రిగా గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా మూడోసారి బారాస ఎమ్మెల్యేగా విజయo సాధించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.