తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాం ….రేవంత్ రెడ్డి..
ప్రజాలహరి జనరల్ డెస్క్… తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి భార్య ఆదిత్యాన్ని కట్టబెట్టి అధికారం అప్పగించే దిశగా పనిచేసిన కార్యకర్తలు నాయకులు గెలిచిన ఎమ్మెల్యేలకు ఇతర ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ప్రగతి భవన్ ఇకనుంచి ప్రజా భవన్ పేరు మార్పు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు నుంచి వచ్చిన స్థాయి వరకు నేరుగా ప్రవేశించవచ్చని తమ సమస్యలను విన్నవించుకోవచ్చని ఈ సందర్భంగా తెలిపారు. ఆటంకాలు ఆటంకాలు అడ్డుగోడలు ఉండవని ఈ సందర్భంగా చెప్పారు తమ పార్టీ గెలుపు సహకరించిన కోదండరాం సిపిఐ సిపిఎం తెలంగాణ అమరులు తెలంగాణ భావజాలం కలిగిన వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు వారి సహకారంతో తమ విజయం సాధించామని చెప్పారు. తమ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని స్వాగతించిన హరీష్ రావు హరీష్ రావు కేటీఆర్ లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని ప్రభుత్వం చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సూచనలు సలహాలు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈరోజు శ్రీకాంతాచారి మరణించిన రోజు అని ఆయన మరణించిన రోజునే ప్రజాస్వామ్యం గెలవడం చాలా సంతోషకరం అన్నారు. అమరులు చేసిన త్యాగాలను తమ మరవమని ఆశయాల సాధన కోసం పని చేస్తామని చెప్పారు.