Ultimate magazine theme for WordPress.

చికెన్ షాప్ ల వద్ద బారులు తీరుతున్న ఓటర్లు

Post top

క్రైమ్ మిర్యాలగూడ, ప్రజాలహరి….. రాజకీయ పార్టీలు విచిత్ర ప్రదర్శన లు చేస్తున్నారు. నిన్నటి వరకు మందు, డబ్బులు పంచిన అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు ఇంటింటికి చికెన్, మటన్ పంపిణీ చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తుండడంతో పోలింగ్ కేంద్రాల దగ్గర వివిధ పార్టీల రాజకీయ నాయకులు ఓటింగ్ పాల్గొన్న అనంతరం ఓటర్లకు చికెన్ మటన్ సరఫరాకు సంబంధించిన టోకెన్లు పంపిణీ చేస్తున్నారు. ఓటర్లు ఓటు వేసిన అనంతరం ఆ కూపన్లు తీసుకొని మిర్యాలగూడ పట్టణంలో పలు ప్రాంతాల్లో ఉన్న చికెన్, మటన్ షాపుల దగ్గరకు వెళ్లి చికెన్, మటన్ తీసుకువెళ్లడానికి క్యూ లైన్లు లో నిలబడుతున్నారు. టోకెన్ల విధానం ప్రజాలహరి కంటపడింది .

post bottom

Leave A Reply

Your email address will not be published.