భాస్కర్ రావు తోనే అభివృద్ధి సాధ్యం ….బడుగుల లింగయ్య యాదవ్…. మిర్యాలగూడ ప్రజాలహరి…
మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి చెందిందంటే అది భాస్కర్ రావు వల్లనే సాధ్యమైందని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు ఆయన ఎమ్మెల్యే భాస్కరరావు కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు 600 కోట్ల రూపాయలతో పలు ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్న భాస్కరరావు అభివృద్ధికి మార్గదర్శకుడు అని పేర్కొన్నారు ఎమ్మెల్యే భాస్కరరావు మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలో 700 కోట్ల రూపాయలతో పేర్కొన్నారు మరో 500 కోట్ల రూపాయలతో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు పాలు చేసిన అభివృద్ధి తాను చేసిన అభివృద్ధి తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందినీ ప్రజలందరూ ప్రజలు, చెప్పుడు మాటలు విని మోసపోవద్దని అభివృద్ధి తన లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పారు.