పూర్తి అయిన లక్ష్మారెడ్డి మాతృమూర్తి అంత్యక్రియలు…. రెడ్డినిజానారెడ్డి మరియు పలువురు ఓదార్చారు…. ప్రజాలహరి మిర్యాలగూడ…..
. మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి మాతృమూర్తి వెంకట రావమ్మ అంత్యక్రియలు సోమవారం ముగిసాయి. ఆదివారం రాత్రి అనారోగ్యంతో లక్ష్మారెడ్డి తల్లిగారు మృతి చెందారు ఈరోజు ఉదయం హిందూ సాంప్రదాయ ప్రకారం ఆమె మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించడం జరిగింది లక్ష్మారెడ్డిని మాజీ మంత్రి జానారెడ్డి మరియు సిపిఎం పార్టీ మల్లేష్ , ప్రముఖులు వారి తల్లి గారి మృతదేహాన్ని కి నివాళులర్పించి ఆయన ను ఓదార్చారు