మిర్యాలగూడ ప్రజాలహరి…… పట్టణంలోని 7 వవార్డు, 21 వవార్డు బాపూజీనగర్ కు చెందిన 50 కుటుంబాలు మున్సిపల్ వైస్ ఛైర్మన్ కుర్ర విష్ణు ఆధ్వర్యంలో NBRF ఫౌండేషన్ ఛైర్మన్ నల్లమోతు సిద్ధార్థ సమక్షంలో బీఆర్ఎస్ లో చేశారు.
ఈ సందర్భంగా సిధ్ధార్థ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు మేలు చేసిందన్నారు. దీంతో పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరడం సంతోషకరమన్నారు. ప్రజల బాగోగులు చూసుకునేది సీఎం కేసీఆర్ నేతృత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు గారిని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు.