Ultimate magazine theme for WordPress.

భర్త లక్ష్మారెడ్డి గెలుపు కోసం ప్రచారం చేస్తున్న మాధవి

Post top

మిర్యాలగూడ ప్రజాలహరి….. మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి  ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని 14,33,19 వార్డ్ లలో పర్యటిస్తున్న మన ఆడపడుచు బత్తుల మాధవి కీ అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్న మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు. .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లతో పాటు మన BLR బ్రదర్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆడబిడ్డల పెళ్లి లకు, శ్రీ శ్రీనివాస కల్యాణ శుభమస్తు పెళ్లి కనుకతో పాటు ఒక బంగారు తాళిబొట్టు, పట్టు వస్త్రాలు మా ఇంటి నుంచే పంపిస్తామన్నారు, అలాగే మండల కేంద్రంలో ప్రతీ ఆరు నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి మెడిసిన్ ఇప్పిస్తానని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్, ఇంఛార్జ్ లు , మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.