మిర్యాలగూడ ప్రజాలహరి… సిపిఎం అభ్యర్థి జూలకంటి రంగన్న ప్రచారం దామరచర్ల మండలం రామోజీ తండా మాన్య తండా ధన్యాల తండా తెట్టేకుంట.. గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా సిపిఎం కార్యకర్తలు అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికినారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం మన అవకాశం కల్పిస్తే అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తానని పేర్కొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.