మిర్యాలగూడ ప్రజాలహరి..*మిర్యాలగూడ పట్టణం 16 వ వార్డ్ హౌసింగ్ బోర్డ్ లో ఇంటింటి ప్రచారం చేస్తున్న మిర్యాలగూడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లమోతు భాస్కర్ రావు సతీమణి నల్లమోతు జయ ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మిర్యాలగూడ అభివృద్ధికి భాస్కర్ రావు గారు ఎంతో కృషి చేశారని ఆయన మరో మార్గం గెలిపించాలని కోరారు మరియు బీఆర్ఎస్ పార్టీ మహిళలు శ్రేణులు*పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.