Ultimate magazine theme for WordPress.

పలువురు సిపిఎం నాయకులు బిఎల్ఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిక

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి …మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామానికి చెందిన సర్పంచ్, ఎంపీటీసీ ల ఆధ్వర్యంలో 100 మంది BRS మరియు CPM పార్టీల కార్యకర్తలు మరియు తక్కెళ్ళపాడ్ గ్రామానికి చెందిన CPM మాజీ సర్పంచ్, BRS పార్టీ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

post bottom

Leave A Reply

Your email address will not be published.