*నరేంద్ర మోడీ గారి నాయకత్వం తెలంగాణకు ఎంతో అవసరం*
మిర్యాలగూడ దామరచర్ల ప్రజాలహరి…. రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి అభ్యర్థి సాధినేని శ్రీనివాసరావు దామరచర్ల మండలంలో వివిధ గ్రామాల్లో మరియు తండాలలో ప్రచారంలో పాల్గొని గ్రామ గ్రామ గడప గడప కు తిరుగుతూ ఓటును అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి కుటుంబ నిరంకుశ కెసిఆర్ ప్రభుత్వం నుండి తెలంగాణకు విముక్తి ఎంతో అవసరమని బిఆర్ఎస్ ప్రభుత్వం 2014 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా పూర్తి చేయకుండా మళ్లీ కొత్త మేని పోస్టర్ తయారు చేయడం విడ్డూరంగా ఉందని తెలంగాణ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ అభివృద్ధి విద్యా వైద్యం ఉపాధి లక్ష్యంగా మహిళలకు ఉజ్వల గ్యాస్ సిలిండర్లు 4 ఉచితంగా ఇస్తామని ప్రకటించారు బిజెపి సౌభాగ్య తెలంగాణ పేరుతో మేనిఫెస్టో ప్రకటించారు ప్రజలు స్వాగతిస్తున్నారని దగా పడ్డ ఈ తెలంగాణకు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంతో అవసరమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ బాణావత్ రతన్ సింగ్ నాయక్ ప్రబారి లచ్చిరెడ్డి సీనియర్ నాయకులు బంటు సైదులు కిసాన్ మోర్చా రాష్ట్ర కోశాధికారి కన్మంత్ రెడ్డి అశోక్ రెడ్డి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు చల్లమల్ల సీతారాంరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పల్నాటి వెంకట్ రెడ్డి మండల అధ్యక్షులు జానకిరామ్ రెడ్డి సీనియర్ నాయకులు చిల్లం చర్ల పాండు BJYM అసెంబ్లీ కన్వీనర్ పెదమాం భరత్ మండలం ప్రధాన కార్యదర్శిలు విజయ్, భీష్మా రెడ్డి, అజయ్ వెంకటరమణ, మేషా నాయక్, నరేష్ నరసింహారెడ్డి చింతకాయల కృష్ణయ్య, చరణ్ రాజ్ రవికుమార్ సైదులు వెంపటి రాజేష్ శీను నాయక్ పాల్గొన్నారు