
మిర్యాలగూడ దామరచర్ల ప్రజాలహరి…… మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి * ఎన్నికల ప్రచారంలో భాగంగా దామరచర్ల మండలంలోని *కొత్తపేట తండా, గొన్యా తండా, దుడ్యా తండా, కె జె అర్ కాలనీ లలో* పర్యటించడం జరిగింది.. అడుగడుగునా గిరిజన తండాల్లో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు .. ఈ కార్యక్రమంలో AICC abserver రాజేంద్ర పాటిల్, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు స్కైలాబ్ నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు,జడ్పీటీసీలు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.