మిర్యాలగూడ పట్టణంలోనీ సిపిఎం బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరికలు
మిర్యాలగూడ ప్రజాలహరి..
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని 29 వ వార్డ్ కౌన్సిలర్ జావిద్47 వార్డ్ కౌన్సిలర్ ఘనిమాజీ కౌన్సిలర్ గిరిధర్ మాజీ కౌన్సిలర్ యాదగిరి లతో పాటు 100 మంది BRS & CPM పార్టీల కార్యకర్తలు మాజీ CLP నేత కుందూరు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి గెలుపుకోసం కృషి చేసి కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు .