Ultimate magazine theme for WordPress.

సోమవారం మిర్యాలగూడలో కేటీఆర్ రోడ్డు షో

left home Post top

ఈయన ఈనెల 20వ తేదీ సోమవారం మిర్యాలగూడలో కేటీఆర్ రోడ్డు షో …..ఎమ్మెల్యే భాస్కరరావు……. మిర్యాలగూడ ప్రజాలహరి.. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ యస్అభ్యర్థుల గెలుపు కోసమై భారత రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి, కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మిర్యాలగూడలో రోడ్ షోలో పాల్గొననున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి ప్రకటన విడుదలైంది. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు మిర్యాలగూడ సాగర్ రోడ్డు నందు పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించబడుందని ఎమ్మెల్యే భాస్కరరావు తెలిపారు. భారత రాష్ట్ర సమితి కార్యకర్తలందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత కార్యక్రమంగా తీసుకొని ఈ రోడ్డు షోను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.