Ultimate magazine theme for WordPress.

లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మిర్యాలగూడ అగ్ర గామి మీద నిలుపుతాం …మాధవి

Post top

*బత్తుల మాధవి  పర్యటనతో పట్టణంలో కాంగ్రెస్ కి పెరుగుతున్న మహిళల మద్దతు*

మిర్యాలగూడ ప్రజాలహరి…

ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి –  ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని *8,9,22, 7,21 వార్డ్* లలో పర్యటిస్తున్న మన ఆడపడుచు *బత్తుల మాధవి  కి* అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతున్న మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ కి, బత్తుల లక్ష్మారెడ్డి కి వస్తున్న అనూహ్య స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది… త్వరలోనే మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురేస్తామని తెలియజేశారు .

post bottom

Leave A Reply

Your email address will not be published.