ప్రజాలహరి మిర్యాలగూడ…
.బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తెలంగాణ ఉద్యమ నాయకులు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ భార్గవ్ ,నల్గొండ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , మిర్యాలగూడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు రంగారెడ్డి పాల్గొని అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి ని బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతించడం జరిగింది*