Ultimate magazine theme for WordPress.

హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపించాలి బిఎల్ఆర్

Post top

మిర్యాలగూడ ప్రజాలహరి…… మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లోని వాకర్స్ తో కలిసి మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ దేశానికి రాష్ట్రానికి ఎన్నో సేవలు చేసిందని తెలంగాణ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని పేర్కొన్నారు అందరూ హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు

post bottom

Leave A Reply

Your email address will not be published.