*బత్తుల లక్ష్మారెడ్డి గెలుపుకై బత్తుల మాధవి ప్రచారం
మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి -ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని *18,36,37, 45,46 వార్డ్* లలో పర్యటిస్తున్న లక్ష్మారెడ్డి ధర్మపత్ని*బత్తుల మాధవి * అడుగడుగునా మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు. స్వాగతం పలికారు నీస్వార్ధ సేవకుడు మానవతా భావజాలం కలిగిన లక్ష్మారెడ్డిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె ప్రజల్ని కోరారు.