భారత రాష్ట్ర సమితిలో చేరుతున్నట్లు ప్రకటించిన అమరేందర్ రెడ్డి…. మిర్యాలగూడ ప్రజాలహరి… కాంగ్రెస్ పార్టీలో ఇమడలేక తిరిగి భారత రాష్ట్ర సమితి లో చేరుతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టిఆర్ఎస్ లో చేరి స్వల్ప మెజారిటీతో ఓడిపోయినట్లు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన పార్టీ నుంచి సరైన గుర్తింపు లేకపోవడం వలన మన స్థాప త తో ఎమ్మెల్యే భాస్కర రావు ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.