మిర్యాలగూడ ప్రజాలహరి..
మిర్యాలగూడ పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అడవిదేవులపల్లి మండలం నల్లమిట్టతండా, సారేగూడెం గ్రామాలకు చెందిన 70 మంది గ్రామ సర్పంచ్ మేరావత్ సామ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు పార్టీలో చేరిన వారికి గులాబీ కండువాలు వేసి స్వాగతించారు.*
*మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండా గ్రామ సర్పంచ్ రాంచంద్రనాయక్, ఎంపిటీసీ ధనావత్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 80 మంది ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బిఆర్ఎస్ లో చేశారు.*
ఈ కార్యక్రమంలో దామరచర్ల ఎంపీపీ ధనావత్ బాలాజీనాయక్, జడ్పీటీసీ కుర్రా సేవ్యానాయక్, NBR ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్థ, కుర్యాతండ గ్రామ సర్పంచ్ సూర్యానాయక్, మాజీ ఎంపీటీసి రాందాసు, గ్రామ శాఖ అధ్యక్షులు రమావత్ తపుర్య, ధనావత్ మౌలాల్ తదితరులు పాల్గొన్నారు..