నాకు ఎటువంటి అక్రమ ఆస్తులు లేవు పరిశ్రమలు లేవు…ఐటీ దాడులపై స్పందించిన ఎమ్మెల్యే భాస్కరరావు……
మిర్యాలగూడ ప్రజాలహరి.,……నల్గొండ జిల్లామిర్యాలగూడ మండలం అన్నపురెడ్డిగూడెం ఎన్నికల ప్రచారంలో ఐటి సోదాలపై స్పందించిన బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావుఎక్కడో వ్యాపారస్తుల మీద రైడ్ జరిగితే నాకేం సంబంధం అని పేర్కొన్నారు.నా బంధువుల పైన గాని, నా కుమారుల ఇంట్లో ఐటి సోదాలు జరగట్లేదనీ,నాపైన ఐటీ సోదాలు జరిగితే నేనెందుకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాననీ భాస్కరరావు తెలిపారు..నాకు పవర్ ప్లాంట్ లు ఉన్నాయి అన్నది అపోహ నల్గొండ జిల్లా..మిర్యాలగూడ మండలం అన్నపురెడ్డిగూడెం ఎన్నికల ప్రచారంలో ఐటి సోదాలపై స్పందించిన బీఆర్ఎస్ అభ్యర్థి భాస్కరరావుఎక్కడో వ్యాపారస్తుల మీద రైడ్ జరిగితే నాకేం సంబంధం..నా బంధువుల పైన గాని, నా కుమారుల ఇంట్లో ఐటి సోదాలు జరగట్లేదనీ.నాపైన ఐటీ సోదాలు జరిగితే నేనెందుకు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానన్నారు.నాకు పవర్ ప్లాంట్ లు ఉన్నాయి అన్నది అపోహ మాత్రమే..నాపైన ఐటీ సోదాలు జరుగుతాయన్న ప్రచారాన్నినమ్మకండి నాపై స్క్రూలింగులు వేస్తున్న టీవీ ఛానళ్లు ఆస్తులు ఎక్కడున్నాయో చెప్పాలి ఉన్నట్లయితే వారికే రాసిస్తాను అని ఆయన ప్రజల ముఖంగా తెలిపారు.నాపైన ఐటీ సోదాలు జరుగుతాయన్న ప్రచారాన్ని నమ్మకండి. కొందరు కావాలని పని కట్టుకొని ఇటువంటి కుహనా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఘాటుగా విమర్శించారు.