మిర్యాలగూడ ప్రజాలహరి..
,,భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ నియోజకవర్గ అభ్యర్థి సాధినేని శ్రీనివాసరావు గెలిపించుకునే లక్ష్యంతో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి శోభ కరంధ్లాజే ,,(ఉడిపి చిక్ మంగళూరు)MP, కర్ణాటక రాష్ట్రం బిజెపి
మిర్యాలగూడ హనుమాన్ పేట ఫ్లైఓవర్ బ్రిడ్జి నుండి రాజీవ్ చౌక్ మీదుగా ఈడులగూడ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో అసెంబ్లీ కన్వీనర్ రతన్ సింగ్, రేపాల పురుషోత్తం రెడ్డి, పట్టణ అధ్యక్ష కార్యదర్శి లు దొండపాటి వెంకట్ రెడ్డి, చిలుకూరి శ్యామ్, బంటు గిరి, బండారు ప్రసాద్, హనుమంత రెడ్డి, వేణు, సరిత, రమాదేవి కాన్సిలర్ లు పాల్గొన్నారు