మిర్యాలగూడ ప్రజాలహరి…
మిర్యాలగూడ మండలం బాదలాపురం, అవంతిపురం గ్రామంలో ప్రజా పోరాటాల ఉద్యమ నాయకుడు, అన్నార్తుల ఆత్మ గొంతుక కామ్రేడ్ జులకంటి రంగన్న ప్రచారం ను ప్రారంభించారు. తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని తాను చేసిన అభివృద్ధిని అధికార పక్షం వారు చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు . తాను ఎప్పుడు ప్రజల పక్షమే ఉంటాననీ రంగారెడ్డి పేర్కొన్నారు