Ultimate magazine theme for WordPress.

అడవిదేవులపల్లి నుంచి ప్రచారం ప్రారంభించిన బిఎల్ఆర్

Post top

మిర్యాలగూడ ప్రజాలహరి.. మిర్యాలగూడ నియోజకవర్గ  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి – ఎన్నికల ప్రచారంలో భాగంగా అడవిదేవులపల్లి మండలం చింత చెట్టు తండా నుంచి ప్రారంభించడం జరిగింది .. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశం కోసం అనేక త్యాగాలు చేసిందని అటువంటి త్యాగాలను మనం గుర్తుంచుకొని తనను గెలిపించాలని కోరారు డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ మిర్యాలగూడలో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని అందరూ కలిసికట్టుగా ఐక్యంగా రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ , బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పొదిల శ్రీనివాస్ , మండల పార్టీ ప్రెసిడెంట్ బాలు నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.