మిర్యాలగూడ శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలోకార్తీక మాసం తొలి పూజలు నిర్వహించిన భార్గవ్ దంపతులు
కార్తీక మాసం ప్రారంభ సందర్భంగా నిర్వహించిన పూజలు చైర్మన్ భార్గవ్ దంపతులు….. మిర్యాలగూడ ప్రజాలహరి …………………..మిర్యాలగూడ పట్టణంలోని రంగ్రేజీ బజార్ గల పురాతన శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో తెల్లవారుజామున కార్తీకమాసం తొలిరోజు స్వామి వారికి అభిషేకాలు జరిగే సందర్భంలో మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ ఆయన సతీమణి నాగలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తిక మాసంలో భక్తులందరూ భక్తి ప్రవర్తనతో శ్రీ మల్లికార్జునుడి దర్శించుకుని ఆశీస్సులు పొందాలని కోరారు