Ultimate magazine theme for WordPress.

ఎమ్మెల్యే భాస్కరరావు సుడిగాలి పర్యటన

Post top

మిర్యాలగూడ ప్రజాలహరి….

 

 

*మిర్యాలగూడ ఎన్నికల ప్రచారంలో బాగoగా పట్టణంలోని 20/21 వార్డులో రెడ్డి కాలనీ నందు b.R.S సీనియర్ నాయకులు చిరుమామిళ్ల వేణుగోపాలరావు గారు మరియు కందగండ్ల అశోక్ నాయకత్వoలో భారీ సంఖ్యలో అభిమానులు మన ప్రియతమా నేత మిర్యాలగూడ B.R.S పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి నల్లమోతు భాస్కర్ రావు కి హారతులతో ఘన స్వాగతం పలికారు. భాస్కర్ రావు గారు భారీ మెజారిటీతో గెలవాలని చిరుమామిళ్ల అనూష చౌదరి గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయించి హారతులతో స్వాగతం పలికారు. ఇట్టి కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి , మున్సిపల్ చైర్మన్ తిరుగునర్ భార్గవ్ , MPP నూకల సరళ హనుమంత్ రెడ్డి , వైస్ చైర్మన్ కుర్ర విష్ణు , మార్కెట్ డైరెక్టర్లు రాము మరియు గణేష్, ముక్కా రామ్మూర్తి, మాచెట్టి శివ,పగిడిమర్రి సురేష్ మరియు రంగనాథ్, మరియు అనుముల మధుసూధన్ రెడ్డి, కంచర్ల అనంతరెడ్డి,ఇంద్ర రెడ్డి మరియు అధిక సంఖ్యలో brs పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొనారు.*

post bottom

Leave A Reply

Your email address will not be published.