మిర్యాలగూడ ప్రజాలహరి…*మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి గ్రామం*
*గోగువారి గూడెం గ్రామము మరియు మిర్యాలగూడ పట్టణంలో పట్టణంలో ఏడవ వార్డులోనూ వివిధ వర్గాలకు చెందిన ప్రజలు సీఎం కేసీఆర్ గారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మిర్చి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు గారి అధ్యక్షతన బి.ఆర్.ఎస్ పార్టీలో చేరడం జరిగింది*