Ultimate magazine theme for WordPress.

మిర్యాలగూడ పట్టణంలో బిఎల్ఆర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరికలు

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి.

 

*మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి – సమక్షంలో మేకల శ్రీనివాస్ గారి అధ్వర్యంలో వారి మిత్ర బృందం 2000 మంది, మరియు బాల రాజు, అశోక్ గారి అధ్వర్యంలో 500 మంది,

14 వ వార్డుకు చెందిన నర్సింగ్ బలరాం, రమేష్ అధ్వర్యంలో 500మంది 43,44,48వ వార్డు రాకేష్ అధ్వర్యంలో సోమ రుకేష్, సోమగానీ శ్రీని 19 వ వార్డు గంట శ్రీనివాస్ సోమగని మహేష్ , మరియు పట్టణంలోని వివిధ వార్డుల నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కాంగ్రెస్ లో చేరడం జరిగింది. మరియు మిర్యాలగూడ పట్టణంలోనీ వివిధ వార్డుల నుండి

– BLR గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.

post bottom

Leave A Reply

Your email address will not be published.