బి ఎల్ ఆర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైఎస్ఆర్సిపి ….మిర్యాలగూడ ప్రజాలహరి…… BLR ఆఫీస్ నందు వైయస్సార్ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల గారు తెలంగాణ రాష్ట్రంలోకాంగ్రెస్ పార్టీకి వారి పార్టీ సంపూర్ణ మద్దతు తెలియడంతో ,ఈరోజు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాంరెడ్డి, గారూ మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినా బత్తుల లక్ష్మారెడ్డి కి వైయస్సార్ తెలంగాణ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది .ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కుందూరు రఘువీర్ రెడ్డి జిల్లా ప్రెసిడెంట్ ఇంజం నర్సి రెడ్డి, , dcc ప్రెసిడెంట్ శంకర్ నాయక్, టిపిసిసి నెంబర్ కృష్ణయ్య సీనియర్ నాయకులు పగిడి రామలింగయ్య బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్, తలకొప్పుల సైదులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ పోటీల వెంకన్న , కౌన్సిలర్ జానీ పాషా, సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.