*మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి- BLR గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన 200 మంది BRS పార్టీ నాయకులు.*
మిర్యాలగూడ ప్రజాలహరి
• ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గ BRS నాయకులు మాజీ ZPTC దోసపాటి శ్రీనివాస్ ను బత్తుల లక్ష్మారెడ్డి – BLR కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.. ఈ కార్యక్రమంలో బ్లాక్ presidend అద్యక్షులు, పొదిల శ్రీనివాస్, అర్జున్, పట్టణ అధ్యక్షులు, మండల నాయకులూ, సీనియర్ నాయకులు, కార్యకర్తలు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
• సిద్దు నాయక్ ఆధ్వర్యంలో స్థానిక దామరచర్ల మండలం కొత్తపేట తండా గ్రామ పంచాయతీ కు చెందిన TRS నాయకులు సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ MLA అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి (BLR) ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ ధనవత్ బాలు నాయక్, హుష్య నాయక్, రవి నాయక్, మరియు జాయిన్ అయినా వారు ధనవత్ బాల నాయక్, ఇస్లావత్ వెంకట్రాం నాయక్, ధనవత్ బద్దు నాయక్, ధనవత్ సుధాకర్, ఇస్లావత్ బన్సీలాల్ నాయక్, ధనవత్ లచ్చు నాయక్, ధరవత్ హేమ నాయక్, ఇస్లావత్ సోమా నాయక్, ధనవత్ రాజు, ధనవత్ బాషా నాయక్,ధనవత్ బిల్య నాయక్, కేతావత్ బాబు, ధనవత్ భాగ్య నేనావత్ హరి, కేతావత్ శివ నాయక్,కేతావత్ నరేష్ నాయక్, రామావత్ సూర్య నాయక్, మహిళా అధ్యక్షురాలు కేతావత్ బాలి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
• ఈరోజు జైత్రం తండాకు చెందిన అడోత్ అశోక్ గారి ఆధ్వర్యంలో 50 మంది BRS పార్టీ నాయకులు బత్తుల లక్ష్మారెడ్డి – BLR ఆధ్వర్యంలో మీదుగా కడ్డువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆడోత్ కవిత, ఆడోత్ సంధ్య, ఆడోత్ లోక్య, అడావత్ కృష్ణ, సిద్దు, రాథోడ్, రామ, వెంకటేష్, పంతుల్య, కిషన్, శంకర్, చంటి, బాబు, సైధా, నాగేశ్వర్ రావు, రవి కుమార్, మాలోత్ బిక్షం నాయక్, నాగేశ్వర్ రావు, సందీప్, శివ, బాబు రావు, నెహ్రూ మరియు తదితరులు పాల్గొన్నారు.