
మిర్యాలగూడ ప్రజాలహరి… హైదరాబాద్ లో AICC జనరల్ సెక్రటరీ *K.C.వేణుగోపాల్ మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ *మాణిక్ రావు తాక్రే గార్ల* చేతుల మీదుగా బిఫామ్ అందుకున్న మిర్యాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి – తదితరులు