కాంగ్రెస్ తుది జాబితా విడుదల మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి…… మిర్యాలగూడ ప్రజాలహరి….
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఐదు అభ్యర్థులతో తుది జాబితాని విడుదల చేసింది.. అనుకున్నట్టుగానే మిర్యాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, తుంగతుర్తి నుంచి శ్యాముల్, పటాన్చెరువు నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డి, చార్మినార్ నుంచి ముజీబ్ ఉల్లా షరీఫ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. కార్యకర్తలు ఆనందోత్సవాలు… బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ కేటాయిస్తూ ఎఐసిసి ప్రకటించడంతో మిర్యాలగూడలో కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా సంబరాలు చేసుకున్నారు.