గురువారం ఉదయం భాస్కర్ రావు నామినేషన్…. మిర్యాలగూడ ప్రజాలహరి.
.
ఈనెల తొమ్మిదో తేదీన గురువారం ఉదయం 10 గంటలకు మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు భారత రాష్ట్ర సమితి బి ఆర్ ఎస్ తరఫున స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో తన నామినేషన్ లో వేనున్నారు
*రేపు అనగా 09-11-2023 (గురువారం) నాడు ఉదయం 10 గంటలకు* ..
*మిర్యాలగూడ టౌన్ NSP క్యాంప్ వద్ద గల అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి… అనంతరం బస్టాండ్ రోడ్ మీదుగా రౌండ్ నుంచి ర్యాలీగా బయలుదేరి… BRS (భారత రాష్ట్ర సమితి) పార్టీ MLA అభ్యర్ధి . నల్లమోతు భాస్కర్ రావు నామినేషన్ వేసే కార్యక్రమం ఉన్నట్లు నియోజకవర్గ పార్టీ నాయకులు తెలిపారు
BRS పార్టీ ప్రజాప్రతినిధులు, మిర్యాలగూడ పట్టణ పార్టీ కమిటీ మరియు మిర్యాలగూడ మండలం, దామరచర్ల మండలం, అడవిదేవులపల్లి మండలం, వేములపల్లి మండలం, మాడ్గులపల్లి మండలాల BRS పార్టీ కమిటీలు మరియు అన్ని అనుబంధ విభాగాల కమిటి సభ్యులు మరియు ప్రింట్ మీడియా & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు సకాలములో NSP క్యాంప్ దగ్గర గల అమరవీరుల స్థూప౦ దగ్గరకు రాగలరు