భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నాలుగో జాబితాను విడుదల …
ప్రజాలహరి హైదరాబాద్… భారతీయ జనతా పార్టీ- జనసేన తో పోత్తులు కుదరడంతో తెలంగాణలో 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిర్యాలగూడ నుంచి సాధినేని శ్రీనివాసరావు, ఎల్లారెడ్డి నుంచి సుభాష్ రెడ్డి వేములవాడ ఉమా, హుస్నాబాద్ నుంచి శ్రీరామ్ చక్రవర్తి ,సిద్దిపేట నుంచి శ్రీకాంత్ రెడ్డి, వికారాబాద్ నుంచి నవీన్ కుమార్, కొడంగల్ నుంచి రమేష్ కుమార్, గద్వాల్ నుంచి శివ, మునుగోడు నుంచి కృష్ణారెడ్డి, నకరికల్లు నుంచి మొగులయ్య ,ములుగు నుంచి ప్రహల్లాద నాయక్, ల అభ్యర్థిత్వం ను బిజెపి అధిష్టానం ఖరారు చేస్తూ జాబితాను విడుదల చేసింది .విరు రేపు గాని పదో తేదీ లోపు నామినేషన్ వేయాల్సి ఉంటుంది.