Ultimate magazine theme for WordPress.

అభ్యర్థులను ప్రకటించిన సిపిఎం పార్టీ, మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి

Post top
home side top

ప్రజాలహరి హైదరాబాద్ మిర్యాలగూడ…

కాంగ్రెస్ పార్టీతో తెగ దంపులుచేసుకున్న సిపిఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. మిర్యాలగూడ నుంచి రంగారెడ్డికి ఇవ్వడం జరిగింది

సిపీఎంఅభ్యర్థి జూలకంటి రంగారెడ్డి బయోడేటా

 

పేరు. జాలకంటి రంగారెడ్డి

తల్లిదండ్రులు. జూలకంటి కాశిరెడ్డి, లక్షమ్మ

పుట్టిన తేదీ. 04-03-1955

వయస్సు. 68 సం..

పుట్టిన ఊరు. కొత్తగూడెం, తిప్పర్తి మండలం

కుటుంబం. భార్య : సుజాత,

కుమారుడు : సుందర్

కుమార్తె : శైలేజా

 

చదువు. మెట్రిక్యులేషన్

ప్రజా ప్రాతినిధ్యం. 18.3.1987 నుంచి 17.3.1992 వరకు మున్సిపల్ వైస్ చైర్మన్,మిర్యాలగూడ

 

*1994 నుంచి 1999 వరకు మిర్యాలగూడ పాత నియోజకవర్గ ఎమ్మెల్యే

*2004 నుంచి 2014 వరకు ఎమ్మెల్యే మిర్యాలగూడ

మొత్తం 3 పర్యాయాలు ఎమ్మెల్యే గా పనిచేశారు.

 

పార్టీలో ప్రాతినిధ్యo. 1978 లో పార్టీలో చేరిక

6 సంవత్సరాల పాటు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడుగా

* పది సంవత్సరాలు సిఐటియు జిల్లా అధ్యక్షుడిగా

* వాటి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా జిల్లా కార్యదర్శిగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా పనిచేస్తున్నారు. దీనితోపాటు అఖిల భారత కిసాన్ సంఘ్ కార్యవర్గ సభ్యులుగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.