మిర్యాలగూడ ప్రజాలహరి….. విధ్యుత్ వినియోగదరుల సమస్య ల పై అవగహనా సదస్సు ను స్థానిక విధ్యుత్ కార్యాలయం లొ విధ్యుత్ DE గారి అధ్యక్షతన జరిగింది ఇట్టి కార్యక్రమాన్ని పురష్కరించుకొని స్థానిక 3 వార్డ్ తాళ్లగడ్డ ప్రాంతంలో 11 కేవీ విధ్యుత్ తీగలు స్థానికంగా నివసించే గృహముల మీదుగా ఉన్నాయి ఇట్టి వీద్యుత్ తీగలను తొలగించాలని సుమారు 10 సంవత్సరల నుండి ఇక్కడి స్థానికులు పలుమార్లు సంబంధిత అధికారులకు విన్నవించుకున్నాము పలుమార్లు రాస్తారోకోలు ధర్నాలు చేసి ఉన్నాము ఎప్పటికి పట్టించుకున్న నాథుడే ఇక్కడి ప్రజలకు కరువయ్యడు పలు మార్లు స్థానిక ఎమ్మెల్యే గారితో కూడా ఇట్టి సమస్య పై వినతులు ఇవ్వడం జరిగింది చేపిస్తాం అయిపోద్ది అని చెప్పేవారే తప్పా ఫలితం శూన్యం… ఇ రోజు జరుగుతున్న సధస్సును ఏర్పాటు చేసారనే సమాచార నిమిత్తం జనతా ఫౌండషన్ వ్యవస్థాపకులు యండి ఇస్మాయిల్ @చోటు గారి ఆధ్వర్యంలో స్థానికులు బంటు చిన్నా గారు అన్నపూరి శ్రీనివాసగారు వెళ్లి సంబంధిత DE గారికి ఇట్టి సమస్యపై కులంకశంగా వివరించి తొందరగా మా సమస్య ను తీర్చమని వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఇట్టి కార్యక్రమంలో స్థానిక తాళ్లగడ్డ వాసులు యండి ఇస్మాయిల్ బంటు చిన్నా అన్నపూరి శ్రీనివాస్ మందడి శ్రీధర్ ఉబ్బపల్లి వేణు తదితరులు పాల్గొన్నారు