[13/10, 3:38 pm] Hariprasad Cheedalla: ప్రజాలహరి క్రైమ్ మిర్యాలగూడ
మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఈరోజు జరిపిన పోలీసులు జరిపిన తనిఖీలు భాగంగా ఒక టూ వీలర్ బైక్ దగ్గర 5 లక్షల నగదు మరొక కారులో 10 తులాల బంగారం ఎటువంటి ఆధారం లేకుండా లభించడంతో స్వాధీనం చేసుకుని సీజ్ చేసినా టూ టౌన్ పోలీసులు
[02/11, 10:30 pm] Hariprasad Cheedalla: ప్రజల హరి క్రైమ్ మిర్యాలగూడ
గత రెండు గంటలుగా పని చేయని విద్యుత్ అధికారుల ఫోన్లు మిర్యాలగూడలో కురిసిన చిన్నపాటి చినుకులకే విద్యుత్ అంతరాయం కనీసం విద్యుత్ అధికారుల ఫోన్లు కూడా పనిచేయడం లేదుఅని ఇది మిర్యాలగూడ విద్యుత్ వినియోగదారుల దుస్థితి పలువురు వినియోగదారులు ఈ సందర్భంగా వా పోతున్నారు