మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన రాహుల్ గాంధీ ప్రాజెక్టు నిర్మాణంలో నాసిరకము కేసీఆర్ అవినీతి కనిపిస్తుంది
మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన రాహుల్ గాంధీ….ప్రజాలహరి హైదరాబాద్…
కాలేశ్వరం ప్రాజెక్ట్ అయిన మేడిగడ్డ ప్రాజెక్టును జాతీయ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు కొంతమంది నేతలతో కలిసి సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణంలో నాసరికంగా ఉండడం వలన ప్రాజెక్టు పిల్లర్లు కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని ఇందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి కనిపిస్తుందని వారు పేర్కొన్నారు ఒక ప్రాజెక్టు నిర్మాణం జరిగి ఐదు సంవత్సరాలు కాకముందుకే ప్రాజెక్టు కుంగిపోవడం వెనుక అవినీతి నాశరకం పనులే కారణమని వారు పేర్కొన్నారు ఇలా చేయడం వలన రాష్ట్ర ప్రజల సంపద దుర్వినియోగవైతుందని పేర్కొన్నారు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు వాస్తవాలను గమనించి ఈ ఎన్నికల్లో కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు