Ultimate magazine theme for WordPress.

అన్నారం బ్యారేజ్ కి ఏటువంటి డోకా లేదు.. ఇ ఇ యాదగిరి

Post top
  • అన్నారం బ్యారేజ్‌పై మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది… బ్యారేజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదు.

అన్నారం బ్యారేజ్‌కు ఢోకా లేదు. పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రూమర్లు నమ్మవద్దు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ అన్నారం బ్యారేజి ఇ ఇ యాదగిరి తెలిపారు

 

ప్రతి సంవత్సరం సహజంగా ఆపరేషన్ మైంటేనెన్స్

చేస్తాం. 1275 మీటర్స్ లెంగ్త్ లో రెండు చోట్ల సీపేజ్ ఉంది. కానీ, ఎక్కడ కూడా ఇసుక రావడం లేదు.

 

ఇరిగేషన్ శాఖ మరియు ఆఫ్కాన్స్ సంస్థల మధ్య కాంట్రాక్టు ఉంటుంది. దాని నిర్వహణ బాధ్యత వాళ్లదే.

 

సీపేజ్ ఉన్న చోట నీళ్లు తగ్గినప్పుడు మెటల్, సాండ్, ఫిల్టర్ మీడియా వేస్తున్నాం. సాండ్ తోని రింగ్ బండ్ కూడా వేస్తున్నాం.

 

ప్రతి ఏటా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ మైంటెనెన్స్ ఉంటుంది. ప్రాజెక్టు తట్టుకునే విధంగా సీపేజ్ వాటర్ అలో చేసేందుకు డిజైన్లోనే ఆరెంజ్మెంట్ ఉంటుంది. అవసరమైతే కెమికల్ గ్రౌటింగ్ కూడా వేస్తాం.

 

– ఏ. యాదగిరి, ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్, అన్నారం బ్యారేజి

post bottom

Leave A Reply

Your email address will not be published.