Ultimate magazine theme for WordPress.

ముఖ్యమంత్రి కెసిఆర్ కు స్వాగతం పలికిన భాస్కరరావు ఆయన తనయులు సిద్ధార్థ ,చైతన్యలు

Post top

మిర్యాలగూడ ప్రజాలహరి…….మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ క్యాంపు గ్రౌండ్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు విచ్చేసిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి  కేసీఆర్ కు ఘన స్వాగతం పలికిన శాసనసభ్యులు  నల్లమోతు భాస్కర్ రావు, బీఆర్ఎస్ యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్  నల్లమోతు సిద్దార్థ, బీఆర్ఎస్ యువనేత  నల్లమోతు చైతన్య .. వీరితోపాటు తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రైతు బంధు సమితి అధ్యక్షుడు జిల్లా చిం త రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు

post bottom

Leave A Reply

Your email address will not be published.