ప్రజాలహరి విజయవాడ ….ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ స్కాం కేసులో హైకోర్టు నాలుగు వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినది. ఆరోగ్య కారణాల చేత ఈ నిర్ణయం తీసుకున్నట్లు హైకోర్టు పేర్కొన్నాది.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.