విశాఖ -ఎక్స్ ప్రెస్ ను ఢీకొన్న రాయగడ ప్యాసింజర్ రైలు నాలుగు భోగిలు బోల్తా ఏడుగురు మృతి పలువురు గాయాలు
విశాఖ -పలాస ఎదురెదురుగా ఢీకొన్నాయి నాలుగు బోగీలు బోల్తా…. ప్రజాలహరి విజయవాడ….. విశాఖపట్నం నుంచి పలాస వైపు వెళ్తున్న ప్యాసింజర్ విజయనగరం జిల్లా కంటాక పల్లి వద్ద రాయగడ ఎక్స్ప్రెస్ ఢీకొన్నది దీంతో నాలుగు భోగీలు బోల్తా పడ్డాయి ప్రస్తుతం ఏడుగురు మృతిచెందారు పలువురికి గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించారు. రైలు ప్రమాదంపై భారత ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలువురు దిగ్భ్ాంతివ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు గాయపడ్డ వారికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు అంతేకాకుండా స్థానికంగా ఉన్న నాయకులు అధికారులు కలిసి బాధితులను
అన్ని విధాల ఆదుకోవాలని అధికారులను కోరారు