ప్రజాలహరి హైదరాబాద్….. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, వారితో పాటు మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్‌లు , ఎంపీటీసీలు వివిధ సంఘాల నాయకులు, వ్యాపారవేత్తలు.. నిర్మల్ బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో పార్టీలో చేరారు.
మంథని నియోజకవర్గ నాయకులు చల్లా నారాయణ రెడ్డి , వారి అనుచరులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా బీజేపీలో చేరారు.
వీరందరినీ భారతీయ జనతా పార్టీలోకి హృదయపూర్వకంగా ఆహ్వానం పలికాను.