Ultimate magazine theme for WordPress.

బిఆర్ఎస్ లో చేరికలు

Post top

ప్రజాలహరి…..మిర్యాలగూడ మండలం రాయినిపాలెం గ్రామానికి చెందిన 30 కుటుంబాల వారు బిజేపి, కాంగ్రెస్ పార్టీలకు రాజీనామా చేసి మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు  సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. బిఆర్ఎస్ లో చేరిన వారికి ఎమ్మెల్యే భాస్కర్ రావు  గులాబీ కండువాలు వేసి బీఆర్ఎస్ లోకి అహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోలగాని సౌజన్య శ్రీనివాస్ గౌడ్ సిఎసిఎస్ చైర్మన్, ఏఎంసి డైరెక్ట వెలిశెట్టి రామకృష్ణ, తుమ్మల ఫణి కుమార్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పోలు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.