మిర్యాలగూడ ప్రజాలహరి…..బిఆర్.ఎస్ పట్టణ యువజన ఉపాధ్యక్షుడు యర్రమళ్ళ దినేష్ ఆధ్వర్యంలో 150 మంది యువకులు బిజెపి,కాంగ్రెస్ పార్టీలకు రాజీనామా చేసి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
యువకులకు గులాబీ కండువాలు కప్పి యువకులను బీఆర్ఎస్ పార్టీలోకి స్వాగతించారు.