మిర్యాలగూడ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమోతు భాస్కర్ రావు ఎన్నికల ప్రచారం నియోజకవర్గంలో అందరి మన్ననలు పొందుతూ అనూహ్య స్పందన వస్తుంది జాలుబాయి తండాలో ఎమ్మెల్యే ప్రచారం చేస్తూ తండాలను గ్రామ పంచాయితీలు గా చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందని 2014 నుండి 2023 లో జాలుబాయి తండా ఎంతో అభివృద్ధి చెందిందని తండా లో మౌలిక సదుపాయాలు గణనీయంగా పెరిగాయని తండా లో సిసి రోడ్లు మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ పథకాలు విజయవంతంగా అమలు అవుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇంకా తండాలు మరింతగా అభివృద్ధి చెంది తండాల స్వయం పరిపాలన విజయవంతం కావాలంటే కారు గుర్తుపై ఓటు వేసి భాస్కర్ రావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్ గారిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయవలసిందిగా తండా వాసులను కోరారు.*
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.