త్రిపుర గవర్నర్ గా ఇంద్రసేనారెడ్డి…. మిర్యాలగూడ ప్రజాల హరి..
త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా తెలంగాణకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి గానుగ బండ గ్రామానికి చెందిన ఇంద్రసేనారెడ్డి మలక్పేట ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలుపొందారు. తర్వాత బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగారు. అనంతరం బిజెపి చేరికల కమిటీ మెంబర్ గ్స్ కొనసాగుతున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు.