కేఎల్ఎన్ కాలేజీలో ఘనంగా బతుకమ్మ పండుగ …..ప్రజాలహరి మిర్యాలగూడ…
తెలంగాణ రాష్ట్రం లో అతి పెద్ద పండుగ బతుకమ్మ పండుగ ను కన్ కళాశాల లో విద్యార్థినులు అధ్యాపకులు సంస్కృతి సంప్రదాయాల తో తీరొక్క పూల తో బతుకమ్మ లని పేర్చి తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబంబిస్తు కోలాటాల తో ఆట పాటలతో అది ఉత్సహంగా పాల్గొని అలరించారు
ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ కిరణ్ కుమార్ మాట్లడుతూ ప్రపంచం లో పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ అని ఈ పండుగ విశిష్టత ఈ తరం వారికి తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు ఇంకా హనుమంత రెడ్డి నరేందర్ రెడ్డి పి ఎల్ ఎన్ రెడ్డి అధ్యాపకులు పాల్గొని అలరించారు