Ultimate magazine theme for WordPress.

బిఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసిన భార్గవ్

Post top
home side top

బీ.ఆర్.ఎస్ (భారత రాష్ట్ర సమితి) మ్యానిఫెస్టో ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  చంద్రశేఖర రావు  తెలంగాణ భవన్ నందు ఈరోజు విడుదల చేసిన సందర్భంగా…శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు  పిలుపు మేరకు ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద బీ.ఆర్.ఎస్ పట్టణ అద్యక్షులు మరియు మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్  అద్వర్యంలో బి.ఆర్.ఎస్ శ్రేణులు బాణసంచా కాల్చి, హర్షాతిరేకాలు వ్యక్త పరుస్తూ స్వీట్లు, మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు….

post bottom

Leave A Reply

Your email address will not be published.