ప్రజాలహరి క్రైమ్ మిర్యాలగూడ
మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఈరోజు జరిపిన పోలీసులు జరిపిన తనిఖీలు భాగంగా ఒక టూ వీలర్ బైక్ దగ్గర 5 లక్షల నగదు మరొక కారులో 10 తులాల బంగారం ఎటువంటి ఆధారం లేకుండా లభించడంతో స్వాధీనం చేసుకుని సీజ్ చేసినా టూ టౌన్ పోలీసులు